మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

Dharma Devata Stotram (Varaha Puranam) – ధర్మదేవతా స్తోత్రం (వరాహపురాణే)


దేవా ఊచుః |
నమోఽస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే |
నమోఽస్తు దేవరూపాయ స్వర్గమార్గప్రదర్శక |
కర్మమార్గస్వరూపాయ సర్వగాయ నమో నమః || 1 ||

త్వయేయం పాల్యతే పృథ్వీ త్రైలోక్యం చ త్వయైవ హి |
జనస్తపస్తథా సత్యం త్వయా సర్వం తు పాల్యతే || 2 ||

న త్వయా రహితం కించిజ్జగత్స్థావరజంగమమ్ |
విద్యతే త్వద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్ || 3 ||

త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్త్వస్వరూపవాన్ |
రాజసానాం రజస్త్వం చ తామసానాం తమ ఏవ చ || 4 ||

చతుష్పాదో భవాన్ దేవ చతుఃశృంగస్త్రిలోచనః |
సప్తహస్తిస్త్రిబంధశ్చ వృషరూప నమోఽస్తు తే || 5 ||

త్వయా హీనా వయం దేవ సర్వ ఉన్మార్గవర్తినః |
తన్మార్గం యచ్ఛ మూఢానాం త్వం హి నః పరమాగతిః || 6 ||

ఏవం స్తుతస్తదా దేవైర్వృషరూపీ ప్రజాపతిః |
తుష్టః ప్రసన్నమనసా శాంతచక్షురపశ్యత || 7 ||

దృష్టమాత్రాస్తు తే దేవాః స్వయం ధర్మేణ చక్షుషా |
క్షణేన గతసంమోహాః సమ్యక్సద్ధర్మసంహితాః || 8 ||

అసురా అపి తద్వచ్చ తతో బ్రహ్మా ఉవాచ తమ్ |
అద్యప్రభృతి తే ధర్మ తిథిరస్తు త్రయోదశీ || 9 ||

యస్తాముపోష్య పురుషో భవంతం సముపార్జయేత్ |
కృత్వా పాపసమాహారం తస్మాన్ముంచతి మానవః || 10 ||

యచ్చారణ్యమిదం ధర్మ త్వయా వ్యాప్తం చిరం ప్రభో |
తతో నామ్నా భవిష్యే తద్ధర్మారణ్యమితి ప్రభో || 11 ||

చతుస్త్రిపాద్ద్వ్యేకపాచ్చ ప్రభో త్వం
కృతాదిభిర్లక్ష్యసే యేన లోకైః |
తథా తథా కర్మభూమౌ నభశ్చ
ప్రాయోయుక్తః స్వగృహం పాహి విశ్వమ్ || 12 ||

ఇత్యుక్తమాత్రః ప్రపితామహోఽధునా
సురాసురాణామథ పశ్యతాం నృప |
అదృశ్యతామగమత్ స్వాలయాంశ్చ
జగ్ముః సురాః సవృషా వీతశోకాః || 13 ||

ధర్మోత్పత్తిం య ఇమాం శ్రావయీత
తదా శ్రాద్ధే తర్పయేత పితౄంశ్చ |
త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్యా
స స్వర్గగామీ తు సురానుపేయాత్ || 14 ||

ఇతి శ్రీవరాహపురాణే భగవచ్ఛాస్త్రే ద్వాత్రింశోఽధ్యాయే ధర్మదేవతా స్తోత్రమ్ ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.